Naga Babu Trying His Luck As Procedure Again | Telugu Filmibeat

2022-05-27 308

He received a good income in the field of television as well as continuing as an actor. On the other hand, it is known that Varun Tej is also receiving a huge reward as a star hero. However, as a producer, he wants to restart Anjana Productions. With the recent clarification given by Varun Tej, it seems that Nagababu is going to step into production again. Varun Teja has revealed that his next film will be directed by talented director Praveen Sattaru టెలివిజన్ రంగంలో అలాగే నటుడిగా కొనసాగుతూ మంచి ఆదాయాన్ని అందుకున్నారు. మరొకవైపు వరుణ్ తేజ్ కూడా స్టార్ హీరోగా భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాతగా ఆయన అంజన ప్రొడక్షన్స్ ను రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ ఇచ్చిన క్లారిటీతో నాగబాబు మళ్లీ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. వరుణ్ తేజ తన తదుపరి సినిమా ను టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలియజేశాడు.


#Varuntej
#Praveensattaru
#BVSNprasad
#Nagababu